Depression and dementia are far more common in elderly persons who live in care homes than those who live at their own homes. MGICMH team carried out several camps at old age homes in villages like Phirangipuram and Obulanaidu palem in Guntur district.
తమ ఇళ్ల వద్ద నివసించే వృద్ధులకంటే, వృద్ధాశ్రమాలలో నివసించే వృద్ధులలో డిప్రెషన్ మరియు డెమెన్షియా ఎక్కువగా కనిపిస్తుంది. ఫిరంగిపురం మరియు ఓబులనాయుడు పాలెం వంటి గ్రామాలలో వున్న వృద్ధాశ్రమాలలో MGICMH బృందం అనేక శిబిరాలు నిర్వహించింది.