Our services
మా వద్ద లభించే సేవలు
We specialise in dealing with alcohol and other substance misuse disorders, Depression, Anxiety disorders, Chronic schizophrenia, Bipolar Affective disorder and behavioural disorders in children, Dementia
మా వద్ద అతిగా మద్యం సేవించడం వలన లేదా ఇతర మత్తు ప్రదార్థాలకు అలవాటు పడటం వలన , అనారోగ్యానికి పాలైన వారిని ఆ అలవాటు మాన్పించడం, కృంగుబాటు, ఆందోళనా వ్యాధి, స్కిజోఫ్రెనియా, ఉన్మాద వ్యాధి, పిల్లలలో ప్రవర్తనా సమస్యలు, డిమెన్షియా వంటి సమస్యల కొరకు వైద్యం అందించడంలో ప్రత్యేక నిపుణతతో కూడిన సేవలు వున్నాయి.
- Outpatient psychiatric services – ఔట్ పేషెంట్ సేవలు
-
Inpatient psychiatric services – ఇన్ పేషెంట్ సేవలు
-
Rehabilitation and recovery services – పునరావాసం మరియు కోలుకోవడానికి అవసరమైన సేవలు
-
Home Visits – ఇంటి వద్ద వైద్యసేవలు
-
Psychological Therapies – సైకలాజికల్ చికిత్సలు
-
Alcohol De-addiction Services – మద్యం అలవాటు మాన్పించే సేవలు
-
Smoking Cessation Service – పొగ త్రాగడం మాన్పించే సేవలు
-
Couple Counselling Services – దంపతుల సమస్యలకు కౌన్సిలింగ్ సేవలు
-
Support services for elderly parents of NRIs in Guntur and Vijayawada – గుంటూరు, విజయవాడలలో ఉండే ఎన్నారైల తల్లిదండ్రులకు అవసరమైన సేవలు