We hold free school camps at various public and private sector schools in Guntur and surrounding districts. So far we conducted such camps aimed at 10th class students in Zilla Parishad High Schools in Thulluru, Ankireddy vari palem, Pedakakani, Prathipadu and Tenali.

We not only teach techniques to exam going students about managing their time in the process of preparation for their examinations but also relaxing as necessary at set intervals.

Nowadays, we are seeing various unfortunate incidents happening in which few students commit suicide due to failure in their examinations. As a part of these sessions we aim to make the students aware about the importance of bigger picture in life.

గుంటూరు మరియు పరిసర జిల్లాలలో ఉన్న అనేక ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో వున్న స్కూళ్లలో మేము ఉచిత శిబిరాలను నిర్వహిస్తాము. ఇంత వరకూ తుళ్లూరు, అంకిరెడ్డిపాలెం, పెదకాకాని, ప్రత్తిపాడు మరియు తెనాలి లో జిల్లా పరిషత్ పాఠశాలలలో క్లాస్ చదువుతున్న విద్యార్థులను ఉద్దేశించి ఇలాంటి శిబిరాలను నిర్వహించాము.

ఈ శిబిరాలలో మేము విద్యార్థులకు పరీక్షల కోసం వారి సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవడం మరియు అదే విధంగా వారికి అవసరమైన రిలాక్సేషన్ చేసుకునే ప్రక్రియలు కూడా నేర్పుతాము.

ఈ రోజుల్లో పరీక్షలలో తప్పడం వలన కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న దురదృష్ట సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. కానీ అంత కాలం కష్టపడి పెంచిన తల్లిదండ్రులకు ఇలాంటి సంఘటనలు ఎంత కష్టాన్ని కలిగిస్తాయో ప్రత్యేకంగా వివరించ వలసిన అవసరంలేదు. ఈ శిబిరాల ఉద్దేశం జీవితం యొక్క ప్రాధాన్యాన్ని విద్యార్థులకు అవగాహన కల్గించడం కూడా.