Under the leadership of Dr M Gopi Nayak, DM&HO, Guntur, a session to train identification of mental disorders and strategies to reduce stress was conducted at the office of the DM&HO, Guntur.
గుంటూరు జిల్లా వైద్యాధికారి డా. ఎం. గోపి నాయక్ గారి నేతృత్వంలో జిల్లాలో పని చేస్తున్న వైద్యులకు మానసిక సమస్యల గురించి మరియు వత్తిడి ని అధిగమించే మార్గాలపై శిక్షణ ఇవ్వడం జరిగింది.