What to do if you are concerned about problems in behaviour or mental health of one of your family members. Please click below on a condition for more information?

DepressionSchizophreniaBipolar affective disorder Alcohol and other drug dependence, Personality disorders, Sexual disorders, Attention deficit hyperactivity disorder (ADHD), Enuresis, Mental Retardation (Learning Disabilities), Obsessive Compulsive Disorder.

మీ కుటుంబ సభ్యుల్లో ఒకరి ప్రవర్తన గురించి లేదా వారి మానసిక ఆరోగ్యం గురించి మీకు అనుమానంగా ఉంటే, మీరు ఏమి చేస్తారు? మరింత సమాచారంకోసం, క్రింద ఇవ్వబడిన వివిధ మానసిక సమస్యలపై క్లిక్ చేస్తే, మీకు ఆయా సమస్యల గురించి సమాచారం లభిస్తుంది. 

కృంగుబాటు, స్కిజోఫ్రీనియా, ఉన్మాద వ్యాధి, మద్యం మరియు ఇతర ప్రదార్థాలకు బానిసగా మారడం, వ్యక్తిత్వ వైకల్యాలు, సెక్సు సమస్యలు, అతి చురుకు వ్యాధి (ADHD), పక్క తడపడం, అభ్యాసన వైకల్యాలు, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (OCD)