Outpatient psychiatric services

We provide regular psychiatric out patient service for both new and follow up
patients. Patients can be referred by various sources. Self referrals are also
accepted. Currently we do not have any restriction of catchment areas. We
provide service to patients from all over Andhra Pradesh state and even from
other states in India and from abroad.

Our clinics are open

Mon     –    9.30 AM to 8.30 PM

Tue       –    9.30 AM to 8.30 PM

Wed     –    9.30 AM to 8.30 PM

Thu      –    9.30 AM to 8.30 PM

Fri         –    9.30 AM to 8.30 PM

Sat       –    9.30 AM to 8.30 PM

Sun      –     By appointment

ఔట్ పేషెంట్ సేవలు

కొత్త మరియు పాత పేషెంట్ ల కొరకు, మేము క్రమం తప్పకుండ ఔట్ పేషెంట్ క్లినిక్ నిర్వహిస్తాము. మా వద్దకు పేషెంట్ ను ఎవరైనా రెఫర్ చేయవచ్చు లేదా మా వద్దకు నేరుగా రావచ్చు. పేషెంట్ అడ్రస్ ఏ జిల్లా నుండి, ఏ రాష్ట్రం నుండి అయినా, ఎలాంటి ఆంక్షలు లేవు. మా వద్దకు వచ్చే పేషెంట్స్ ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాకుండా, ఇతర రాష్ట్రాల నుండి కూడా వస్తారు. అరుదుగా విదేశాలనుండి కూడా మా వద్దకు పేషెంట్స్ వచ్చి వున్నారు.

ఔట్ పేషెంట్ క్లినిక్ పని చేయు వేళలు

సోమవారం          –    ఉ. 9.30 గం. నుండి   –        రా.  8.30 గం. వరకు

మంగళవారం      –   ఉ. 9.30 గం. నుండి    –         రా.  8.30 గం. వరకు

బుధవారం           –  ఉ. 9.30 గం. నుండి     –        రా.  8.30 గం. వరకు

గురువారం           –  ఉ.  9.30 గం. నుండి    –        రా.  8.30 గం. వరకు

శుక్రవారం             –  ఉ. 9.30 గం. నుండి    –         రా.  8.30 గం. వరకు

శనివారం              –  ఉ. 9.30 గం. నుండి     –        రా.  8.30 గం. వరకు

ఆదివారం             –      అపాయింట్ మెంట్ ప్రకారం