MGICMH conducted a fundraising event on 7th August 2010 at the Queen’s Lawn campus, Imperial College, London. This event raised about 2500 GBP. The proceedings were used to buy laboratory equipment for MGICMH, Guntur. The event was organised by Professor Peter Tyrer, previously HOD, Department of Psychiatry, Imperial College, Sandra O’Sullivan and Jessica Nagar.
MGICMH 2010 ఆగస్టు 7 వ తారీఖున ఇంపీరియల్ కాలేజి, లండన్ లోని క్వీన్స్ కేంపస్ లో ఒక నిధుల సేకరణ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో 2500 పౌండులు సేకరించడం జరిగింది. ఈ నిధులతో MGICMH లోని ల్యాబ్ పరికరాలను కొనడం జరిగింది. ఈ కార్యక్రమం సైకియాట్రీ డిపార్టుమెంటు పూర్వ అధిపతి గౌరవనీయులైన ప్రొఫెసర్ పీటర్ టైరర్, మిస్ సాండ్రా ఓ సల్లివాన్ మరియు మిస్ జెస్సికా నాగర్ ఆధ్వర్యంలో జరిగింది.