Home visits
ఇంటి వద్ద వైద్య సేవలు
Our staff including doctors are happy to make home visits for patients in situations, where in, they are unable to visit the hospital.
For example, few patients with severe psychosis and severe depression may not be willing to attend the hospital. We understand that this creates a difficult situation for family members. In such circumstances a request by family members for a home visit is appropriate.
Another example is elderly patients who cannot travel and mobility is compromised, we are prepared to accept the request by the family members.
Just explain your difficulty to a member of staff and request a home visit!
పేషెంట్ ఆసుపత్రికి రాలేని పరిస్థితులలో, డాక్టర్ల తో సహా మా స్టాఫ్, పేషెంట్ ను ఇంటివద్దకు వచ్చి సహాయం చేసే సౌకర్యం ఉన్నది.
ఉదాహరణకు, కొంత మంది పేషెంట్ లు తీవ్రమైన మానసిక సమస్య వుండి లేదా కృంగుబాటు తో బాధ పడుతూ హాస్పిటల్ కు రావడానికి ఇష్టపడక పోవచ్చు. ఇలాంటి సందర్భాలలో, కుటుంబాలకు కలిగే ఇబ్బంది గురించి మాకు అవగాహన ఉంది. కుటుంబ సభ్యులు ఎవరైనా, పేషెంట్ ను ఇంటి దగ్గర చూడమని అభ్యర్థిస్తే, తప్పక మన్నిస్తాము.
మరొక ఉదాహరణ, బాగా వయసు మీరిన వృద్ధులు నడవలేని పరిస్థితిలో హాస్పిటల్ కు రాలేక పోవచ్చు, కుటుంబ సభ్యుల అభ్యర్థనపై, పేషెంట్ ను ఇంటి వద్ద చూడటానికి మా స్టాఫ్ సుముఖంగా వుంటారు.
మీ ఇబ్బంది ఏమిటో హాస్పిటల్ స్టాఫ్ కు వివరిస్తే, వారు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు.