We conducted few summer camps in the past during the month of May at MGICMH. The main aim is to encourage communication, leadership and organizational skills. We also carry out parent meetings at the closure of summer camps. The feedback from children and parents has been encouraging. We have not been able to continue such summer camps in the recent past. But we have an intention to restart such camps again in future.

కొన్ని సంవత్సరాల క్రితం మే నెలలో విద్యార్థులు కొరకు వేసవి శిబిరాలు MGICMH లో నిర్వహించాము. వీటి ముఖ్య ఉద్దేశం విద్యార్థులలో ఉన్న కమ్యూనికేషన్, లీడర్ షిప్ మరియు ఆర్గనైజేషన్ స్కిల్స్ ను ప్రోత్సహించడం. ఈ శిబిరాల గురించి, ఇందులో పాల్గొన్న విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులనుండి మంచి అభిప్రాయమే వ్యక్తపరిచారు. స్టాఫ్ తక్కువగా ఉండటం వలన ఇటీవలి కాలంలో ఇలాంటి వేసవి శిబిరాలను నిర్వహించలేక పోయాము. అయితే భవిష్యత్తులో ఇలాంటి శిబిరాలను నిర్వహించే ఉద్దేశం వున్నది.