MGICMH has inpatient facilities for 12 patients.

We have general ward, individual rooms for patients seeking privacy both air-conditioned and ordinary.

Admission facilities are available for assessment, treatment and rehabilitation of mental disorders.

Under the clinical leadership of psychiatrists, we provide a multidisciplinary support with professional mental health nursing, psychological interventions, occupational therapy and social interventions.

We carry out day activities and run day groups to improve self confidence, social skills and personal care skills.

మా ఆసుపత్రి (MGICMH) లో ప్రస్తుతం 13 ఇన్-పేషెంట్ బెడ్లు ఉన్నాయి.

మా వద్ద జనరల్ వార్డు, ఏ.సి. మరియు నాన్ ఏ.సి. ప్రత్యేక రూములు వున్నాయి.

మా వద్ద వ్యాధి నిర్ధారణ కొరకు, ట్రీట్ మెంట్ కొరకు మరియు పునరావాసం కొరకు ఇన్-పేషెంట్ సౌకర్యాలు వున్నాయి.

మేము సైకియాట్రిస్ట్ ఆధ్వర్యంలో, బహుళ నిపుణతలు కలిగిన టీమ్ సహాయంతో మానసిక వ్యాధిగ్రస్తుల ప్రవర్తనతో అనుభవం కలిగిన నర్సింగు, సైకలాజికల్ ట్రీట్ మెంటు, ఆక్యుపేషనల్ థెరపీ తో పాటు సాంఘిక దృష్టితో కూడిన ట్రీట్ మెంట్ ఇవ్వగలం.

ఇన్-పేషెంట్ దశలో ఆత్మస్థైర్యం పెరిగే విధంగా, సాంఘిక ప్రవర్తన మెరుగు పడటం కొరకు మెళకువలు మరియు తమ పనులు తాము చేసుకొనడం కొరకు అవసరమైన మెళకువలు, దైనందిక కార్యక్రమాల ద్వారా నేర్పుతాము.