“Hello! I’m a doctor working in Gulf. Mahatma Gandhi Institute for Comprehensive Mental Healthcare is providing excellent care for my elderly parents in Guntur for the last 3 months. I’m very pleased with the personalized medical care they have been providing professionally.

Both my parents suffer from high blood pressure. My mother is diabetic. Previously her diabetic care was poor. Her HbA1c report improved dramatically since her diabetic care was being handled at home by this service. The team has friendly, reliable and efficient doctors, psychologist and care assistants.

Most importantly if I ask any clarification about my parents’ health, I get proper explanation unlike many other hospitals in India. Actually I have few close relatives in Guntur, but still I chose to rely on this service because I felt my parents need longer term and reliable service.

I thank the Director Dr Khaleel for setting up this novel community care. I get regular updates on the health status of my parents by regular emails.

I’m totally satisfied and recommend to other NRIs to benefit from this Heath care system in Guntur and Vijayawada” – Dr Raju

నా పేరు Dr.రాజు. నేను గల్ఫ్ లో డాక్టరుగా పని చేస్తున్నాను. గుంటూరు లో నివసిస్తున్న పెద్దవారైన నా తల్లిదండ్రులకు, గత మూడు నెలలుగా, మహాత్మ గాంధి సమగ్ర మానసిక ఆరోగ్య సంరక్షణ సంస్థ స్టాఫ్, అద్భుతమైన వైద్య సేవ అందిస్తున్నారు. వారికి, వారి అవసరాలకు తగినట్లు, వైద్య సేవలు వారు అందిస్తున్న విధానం నాకు చాలా ఆనందాన్ని కల్గించింది.

నా తల్లిదండ్రులు ఇద్దరూ అధిక రక్త పోటు తో బాధ పడుతున్నారు మరియు మా అమ్మ గారికి షుగరు వ్యాధి కూడా ఉంది. గతములో ఆవిడ షుగరు వ్యాధి అదుపులో ఉండేది కాదు. కాని వీరు ఇంటి వద్దకే వచ్చి అందిస్తున్న వైద్య సేవల ద్వారా ఆవిడ HbA1C రిపోర్ట్ లో చక్కని మార్పు వచ్చింది. వీళ్ల టీమ్ లో నమ్మకమైన,స్నేహపూర్వకముగ ఉండే సమర్థవంతమైన డాక్టర్లు ,సైకాలజిస్ట్ మరియు కేర్ అసిస్టెంట్ లు వున్నారు.

అన్నింటి కన్నా ముఖ్య మైన విషయ,మేంటంటే నా తల్లి దండ్రుల ఆరోగ్య విషయములో నేను ఏవైనా సందేహాలు / వివరణ అడిగినప్పుడు, ఇండియాలో చాలా ఆసుపత్రులలా కాకుండా, నాకు సరైన వివరణ లభిస్తుంది.

వాస్తవానికి, గుంటూరు లో మాకు సమీప బంధువులున్నప్పటికీ, నేను వీరి సేవను ఎంచుకున్నాను, అందుకు కారణం నా తల్లిదండ్రులకు దీర్ఘకాలపు నమ్మకమైన / నమ్మదగిన సేవ అవసరము అని నాకు అనిపించింది.

ఇలాంటి కమ్యునిటీ సేవను ప్రారంభించిన Dr.ఖలీల్ గారికి నా ధన్యవాదములు .నా తల్లి దండ్రుల ఆరోగ్య స్థితి గురించి నాకు ఈ-మెయిల్ ద్వారా క్రమము తప్పకుండా సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపిస్తారు.

ఇక్కడ వున్న ఎన్నారై పేరెంట్స్ కేర్ సర్వీస్ తో నేను సంతృప్తి చెందటమే కాదు, గుంటూరు, విజయవాడలలో ఉన్న ఎన్నారై పేరెంట్స్ కొరకు ఈ వైద్య సేవ ను ఉపయోగించుకోమని తప్పక సిఫార్సు చేస్తాను. –Dr.రాజు

“I live in the United States. I received help from Mahatma Gandhi Institute for Comprehensive Mental Healthcare (MGICMH), Guntur.

My brother has been living in Guntur for several years on his own. He was having an acute mental health problem which consisted of causing great disturbance in his community and not agreeable to getting help for his problem voluntarily.

I was unable to go to Guntur personally and help him due to my circumstances at my job. My relatives who live in another city were unable to help him get the needed help that is hospitalization. He did not answer my phone calls and I was helpless.

Through the help of my relative who kindly travelled to Guntur I was able to have a doctor visit my brother, however this did not convince my brother to get treatment because of his mental state. I had a second doctor also visit him who was unable to convince him. I spoke with 2 psychiatrists from 2 different practices who brought to my attention 2 stumbling blocks – 1. Admitting someone for treatment against their will is very difficult, 2. He will need an attendant with him 24 hrs daily and such a person is very difficult to find. I tried my best using all contacts I had to help me but was unsuccessful.

At this point, I found out about MGICMH services through their website. I called them up and spoke first to a very helpful and sympathetic staff member, Asha.

I then immediately got to speak to Dr Khaleel, who helped me immensely by helping me navigate the various steps involved in such a complicated case. His response through the whole process which took some weeks was very quick, empathic and informative. He guided me in such a way to make contacts with collateral agencies such as police and even local political people in order to make sure the process is totally beyond reproach.

Dr Khaleel was available by phone and email usually within minutes or a few hours.

Dr Jagadish met with my brother and on another occasion with the owners of the flat my brother was renting, listened to their concerns. In addition he met with the SP after making 3 attempts to see him and spending hours in the process.

After much coordination between the police and Dr Jagadish, they agreed to get involved and help my brother get hospitalised, involuntarily. I cannot thank the Guntur Police enough, particularly SP Sri Rajesh Kumar, the local inspector Sri Seshagiri Rao and very kind policemen who persuaded my brother to come to hospital with them.

I have been updated via emails by the hospital and have also received photos of my brother. I believe the care and attention my brother is receiving is very good and I am fully confident in the staff’s abilities to manage his condition.

The quality of communication with MGICMH has been EXCELLENT! I receive regular updates and financial reports weekly. They update me on his mental state and the medication used.

In my case being so far away and not having contacts locally in Guntur and not being familiar with the structure for getting help there caused a great deal of worry and anguish and sleepless nights. This burden has been lifted as I feel there is a partner to work with who has the interests of my brother in mind as well as helping me. Thanks to the assistance from MGICMH, I can sleep at night.

They helped me when I was in the most helpless state.

Although this hospital charges are slightly higher for rich people and NRIs who can afford, I found them quite affordable and the price is not an undue burden. It is still works out much cheaper given the number of weeks I would have needed to spare at the cost of my job in my situation. It also feels good that this helps sustain other good works that the hospital is doing with the local people who have mental health and social issues. I like the fact that my money is being put to good use. This is a small way to give back something to where I came from.

I would most certainly recommend to other NRIs from Guntur area without reservation. I am happy to spread the word” – Anonymous

నేను అమెరికాలొ నివసిస్తున్నాను. నాకు మహాత్మ గాంధి సమగ్ర మానసిక ఆరోగ్య సంరక్షణ సంస్థ, గుంటూరు వారి నుండి సహాయం అందింది. నా తమ్ముడు చాలా సంవత్సరాలుగా గుంటూరు లొ ఒక్కడే ఉంటున్నాడు. అతనికి ఉన్న తీవ్రమైన మానసిక అనారోగ్య సమస్య వలన, అతడు సంఘములో తీవ్రమైన అలజడి కల్పించడమే కాకుండా, తనంతట తానుగా అవసరమైన సహాయానికి అంగీకరించలేదు.

నా ఉద్యోగ పరిస్థితుల వలన, నేను స్వయంగా గుంటూరు వెళ్ళి అతనికి సహాయాన్ని అందించలేకపొయాను. వేరే నగరములో ఉన్న మా బంధువులు కూడా స్వయంగా వెళ్లి, అతనిని ఆస్పత్రిలో చేర్చి అవసరమైన సహాయాన్ని అందించలేకపోయారు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా మా తమ్ముడు సమాధానమివ్వక పోవడం నన్ను నిస్సహాయరాలుని చేసింది.

చివరకు మా బంధువులలో ఒకరు గుంటూరు వెళ్లి, తనని ఒక డాక్టర్ చూసేలా చేయగల్గినా, అప్పటి అతని మానసిక స్థితి రీత్యా అతనిని చికిత్సకు మాత్రం ఒప్పించలేకపొయారు. మరొక డాక్టరు కూడా వెళ్లి ఒప్పించడానికి ప్రయత్నించినా, అతనిని ఒప్పించలేకపొయారు.

నేను ఇద్దరు వేర్వేరు సైకియాట్రిస్టులతో మాట్లాడితే వారు ఈ సమస్యను పరిష్కరించడంలో ఉన్న ప్రతిబంధకాలు నా దృష్టికి తెచ్చారు.
1.ఎవరినైనా, వారి ఇష్టానికి వ్యతిరేకంగా ఆస్పత్రిలో చేర్పించడం చాలా కష్టం.
2.అతనితో పాటు ఆస్పత్రిలో 24గంటలు వుండే సహాయకులు అవసరం, కానీ అలాంటి వారు దొరకడం కష్టం.
అయినా కూడా, నాకున్న అన్ని పరిచయాల ద్వారా నా శాయశక్తులా ప్రయత్నించాను, అయితే అవి విజయవంతం కాలేదు.

ఆ సమయములో మహాత్మ గాంధిసమగ్ర మానసిక ఆరోగ్య సంరక్షణ సంస్థ వారి సేవల గురించి వారి వెబ్ సైట్ ద్వారా తెలిసింది. వారి నంబర్ కు ఫోన్ చేశాను .మొట్ట మొదట అక్కడి స్టాఫ్ ఆషా తో మాట్లాడినప్పుడు చాల సానుభూతితో సహాయకరంగా మాట్లాడారు.

వెంటనే నన్నుడాక్టర్ ఖలీల్ గారితో మాట్లాడించారు. ఇలాంటి క్లిష్టమైన కేసు విషయంలో, అంచెలంచెలుగా చేయవలసిన ప్రక్రియను నాకు చక్కగా వివరించి సహాయాన్ని అందించారు. ఈ ప్రక్రియ మొత్తం కొన్ని వారాలు పట్టింది, ఆ సమయములో డాక్టర్ ఖలీల్, చాలా సహానుభూతితో, త్వరితగతంగా సమాచారాన్ని అందించేవారు. అంతేకాక ఈ ప్రక్రియ విఫలం కావడానికి వీలుకాని విధంగా, అక్కడ ఉన్న రాజకీయ, పోలీస్ వ్యవస్థలకు సంబంధించిన అనేక మందితో మాట్లాడే విధంగా, నన్ను గైడ్ చేసారు. సాధారణంగా, కొన్ని నిముషాలు / గంటల వ్యవధిలోనే, డాక్టర్ ఖలీల్ ఫోన్ లేదా ఇ-మెయిల్ లో అందుబాటులో ఉండేవారు.

మా తమ్ముడిని, ఈ టీమ్ లో సభ్యులైన డాll జగదీష్ కలిశారు, మరొక సందర్భములో తను అద్దెకుంటున్న ఇంటి యజమానులను కలిసి, వారి సాధకబాధకాలు కూడ విన్నారు. తర్వాత గంటల కొద్దీ వేచి ఉండి, 3 సార్లు ప్రయత్నించాక, SP గారిని కలిసి సమస్యను ఆయనకు వివరించారు.

చిట్టచివరకు, పోలీస్ వారు మరియు డాllజగదీష్ మధ్య సమన్వయం కుదిరి, మా తమ్ముడిని అతని ఇష్టానికి వ్యతిరేకముగా అయినా ఆస్పత్రిలో చేర్పించడానికి వారు ఒప్పుకున్నారు. మా తమ్ముడిని తమతో పాటు ఆస్పత్రికి వచ్చేలా ఒప్పించగల్గిన గుంటూరు పోలీస్ వారికి, ప్రత్యేకముగా SP శ్రీ రాజేష్ కుమార్, లోకల్ ఇన్స్ పెక్టర్ శ్రీ శేషగిరి రావు గారికి మరియు దయ హృదయం కలిగిన పోలీస్ వారికి ఎన్ని ధన్యవాదాలు అర్పించినా సరిపోవు.

తర్వాత, హాస్పిటల్ నుండి ఇ-మెయిల్ ల ద్వారా మా తమ్ముడి స్థితి మరియు ఫొటోస్ నాకు అందాయి. మా తమ్ముడికి లభిస్తున్న శ్రద్ధ, సంరక్షణ చాల బాగున్నాయి మరియు మా తమ్ముడి వ్యాధిని తగ్గించడంలో స్టాఫ్ యొక్క సమర్థత / సామర్థ్యాలపై నాకు పూర్తి
నమ్మకముంది.

మహాత్మ గాంధి సమగ్ర మానసిక ఆరోగ్య సంరక్షణ సంస్థ వారి సంభాషణా నైపుణ్యాలు అద్భుతం. ప్రతి వారము మా తమ్ముడి ఆరోగ్య స్థితి, మరియు ఖర్చుల గురించి సమాచారము, అంతేకాక అతని వ్యాధి కొరకు వాడే మందుల వివరాలు ఎప్పటికప్పుడు నాకు పంపేవారు.

నా విషయంలో, నేను చాలా దూరంగా ఉండటం, గుంటూరు లో నాకు తెలిసిన వారు లేకపోవడం మరియు అక్కడి అనుసరించే పద్ధతులు నాకు అంతగా తెలియక పోవడం వలన నాకు చాలా దిగులు, వేదన కలిగి నిద్రలేని రాత్రులను కలిగించాయి. ఈ బాధ్యతను మోయడానికి నాకు ఒక తోడు వున్నారు, మా తమ్ముడిని దృష్టిలో పెట్టుకుని నాకు సహాయాన్ని అందించేవారు వున్నారనిపించింది. మహాత్మ గాంధి సమగ్ర మానసిక ఆరోగ్య సంరక్షణ సంస్థ సహాయానికి నా ధన్యవాదములు. నేనిప్పుడు రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్ర పోగలుగుతున్నాను.

నేను నిస్సహాయ స్థితి లో ఉన్నప్పుడు, వారు నాకు సహాయం చేసారు.

ధనికులు మరియు ఎన్నారైలకు ఈ ఆసుపత్రిలో చార్జీలు కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ, తట్టుకోలేని విధంగా మాత్రం లేవు. నా ఉద్యోగ పరిస్థితి మరియు స్వయంగా నేను వెళ్లి సహాయం చేయాలంటే అయ్యే ఖర్చుతో పోల్చుకుంటే, ఇక్కడి చార్జీలు చాల చవకనిపించింది. ఆ సంస్థ అక్కడ ఉన్న స్థానికులకు మానసిక శారీరక ఆరోగ్యం, సాంఘిక విషయాలలో చేసే మంచి పనులు కొనసాగించడానికి ఆ డబ్బు తోడ్పడుతుంది. నా డబ్బు సద్వినియోగం అవుతుంది అన్న నిజం నాకు ఆనందం కలిగిస్తుంది. నేను ఏ సమాజం నుండి వచ్చానో, ఆ సమాజానికి కొంత ఋణం తీర్చుకోవడానికి ఇదొక చిన్న మార్గం.

గుంటూరు చుట్టుపక్కల నుండి ఉన్న ఇతర NRI లకి ఈ సంస్థను నేను తప్పక సిఫార్సు చేస్తాను. ఈ సంస్థ గురించి అందరికీ తెలియజేస్తాను. — అనామిక 

I am an NRI doctor, living in the US and my parents live in Vijayawada. When my previously healthy father was diagnosed with cardiovascular disease, I was looking for someone to check on him both for medical and social needs. I found the website of MGICMH and contacted Ms.Asha, who in turn quickly contacted Dr. Khaleel. Within few hours they started the wheels in motion of assessing my father’s needs as physical psychological and social basis.

Ms. Asha and Dr. Jagadish visited our house and spent about 2 hours doing the assessment and arrive at a plan.

I met them personally. The professionalism and the report were of the highest quality. The quality of communication was state of the art and the follow up by Dr.Khaleel was extremely prompt and reassuring and helped me to best decide the next course of action.

I intend to continue our relationship with the Mahatma Gandhi Institute in maintaining my father’s care and assessment of his future needs. This program is highly helpful and necessary for the NRIs concerned with their family members. I am extremely satisfied in knowing that I have a backup in the unfortunate event of any future emergency.

I felt the costs were very much reasonable and affordable to me, particularly when such service is helping me to carry out my work here abroad. I still support my parents by calling them almost daily, but I am now able to rely on MGIMCH team for practical help whenever necessary. – Prasad

“My mother has been diagnosed with Dementia and is on medication for past 2 years. In recent months she started exhibiting aggressive behavior both verbally and physically. I contacted MGICMH from US over phone for possible treatment. MGICMH team visited my mom at Vijayawada and assessed that she has depression in dementia and advised us to admit her as in-patient. During her 2 weeks stay at hospital, I am very much impressed with the care and treatment offered by the team because it is distinct from so called top corporate hospitals in Vijayawada. From past experience, I felt ripped off by corporate hospitals with redundant treatment just for the sake of money. However MGICMH team has offered precise treatment to the extent the patient is in need. This hospital culture seems highly ethical. The team spent as much time as I/my dad needed and explained the procedure/medication/progress on day to day basis to care takers. All team members were very helpful and provided counselling to my dad, great team work. At the time of discharge, my mom seems to have relieved from psychotic symptoms like hallucinations, delusions and aggression. The team also promised to provide after care as and when needed. Looking forward for their help through rest of my mom’s journey. I would definitely recommend this hospital” – SK