We conduct fundraising events all over the world to increase the awareness of our presence and our work. We raise funds to fill the gaps in annual budget and to develop new services.
మేము ప్రపంచంలోని అనేక దేశాలలో నిధుల సేకరణ కొరకు కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము. మా సాంవత్సరిక బడ్జెట్ లో ఏర్పడే లోటును పూడ్చడం కొరకు, సరి కొత్త సేవలు ప్రారంభించడం కొరకు మేము నిధులను సేకరిస్తుంటాము.