Telugu Association of North America (TANA) supported Empower trust in 2015, by allowing us to run a stall in charity section. The event took place in Detroit, Michigan state.
TANA also facilitates donations to Empower trust in the United States of America by acting as a receiving organisation in the USA and facilitating tax exemption for donors in the USA.
Donors in the USA who wish to donate through TANA, should contact Dr Chowdary Jampala through email cjampala@gmail.com.
తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) సమావేశం 2015 లో ఎంపవర్ ట్రస్టు కొరకు ఒక స్టాల్ కేటాయించి మద్దతు ఇచ్చింది. ఈ సమావేశం మిచిగాన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ లో జరిగింది.
ఎంపవర్ ట్రస్టుకు అమెరికాలో ఎవరినా విరాళాలు ఇచ్చినప్పుడు తానా సంస్థ ద్వారా విరాళాలు అందుకునే సదుపాయం వున్నది. ఇందువలన అమెరికాలోని దాతలకు పన్ను రాయితీ లభిస్తుంది.