EMPOWER CHARITABLE TRUST

ఎంపవర్ చారిటబుల్ ట్రస్టు

Mission statement

To develop a comprehensive mental health service that is accessible, responsive, individualised and systematic.

మా సంస్థ లక్ష్యం

అందరికీ అందుబాటులో ఉండటం, సమస్యకు త్వరగా ప్రతిస్పందించడం, క్రమబద్ధంగా ఉండటం, ప్రతి వ్యక్తి ప్రత్యేక అవసరాలను పరిగణనలోనికి తీసుకోవడం – ఈ నాలుగు లక్షణాలు ప్రతిబింబించే సమగ్ర మానసిక ఆరోగ్య సేవా వ్యవస్థను సృష్టించి, అభివృద్ధి చేయడం.

Our Vision

To create a comprehensive mental healthcare facility for mentally ill patients, to develop a high standard training facility in psychiatry and allied professions, to provide information and knowledge of mental health issues to the general public, to establish a world class research facility in mental health sciences, to contribute to the cause of reduction of stigma against psychiatric patients, their families and the mental health sector at large and to promote training in comprehensive healthcare and person centred approach in the spirit of WHO’s definition of health.

మా దార్శనికత

మానసిక సమస్యలతో బాధ పడే వారి సమగ్ర మానసిక ఆరోగ్య సంరక్షణ కొరకు సంస్థను ఏర్పాటు చేయడం, మానసిక చికిత్సా విభాగం తో పాటు, అనుబంధ వృత్తులలో ఉన్నత ప్రమాణాలు గల శిక్షణా సదుపాయాన్ని అభివృద్ధి చేయడం, ప్రజలకు మానసిక ఆరోగ్య సమస్యల సమాచారం మరియు జ్ఞానాన్ని అందజేయడం, మానసిక ఆరోగ్య శాస్త్రంలో ప్రపంచ స్థాయి పరిశోధన కేంద్రాన్ని స్థాపించడం, మానసిక సమస్యలతో బాధ పడే వారి పట్ల, వారి కుటుంబాల పట్ల మరియు మానసిక ఆరోగ్య రంగం పట్ల సమాజంలో వున్న వివక్షను తగ్గించడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆరోగ్యాన్ని నిర్వచించిన స్ఫూర్తి ప్రతిబింబించే విధంగా వుండే, సమగ్రంగా మరియు ప్రతి వ్యక్తి యొక్క అవసరాలు తీరే విధంగా సేవలను కేంద్రీకరించ గల్గిన, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కొరకు శిక్షణను ప్రోత్సహించడం.