గౌరవనీయులైన పేషెంట్ లకు, వారి కుటుంబ సభ్యులకు, మా సంస్థ సేవలపై నమ్మకంతో మాకు సపోర్ట్ చేసే దాతలందరికీ మా హృదయపూర్వక నమస్కారములు.
మా హాస్పిటల్ చిరునామా మారినది.
కొత్త చిరునామా
మెడికల్ కాంప్లెక్స్ వద్ద కాకుమాను వారి తోట కొత్తపేట గుంటూరు