In order to improve our services, it is crucial to partner with patients and their families. Meetings like these help patients to verbalise their suffering and open up new opportunities to improve services. This occasion was graced by Dr Ravikumar Tripuraneni (USA), Late Dr Kamprasad C (India), Dr Bapuji Rao V (UK), Sri Ganapathi C (Auditor Guntur) and Dr Sambasiva Rao G (UK).

మా సేవలను మరింత వృద్ధి చేయాలంటే మా పేషంట్ లతో పాటు వారి కుటుంబాల భాగస్వామ్యంతో పని చేయడం చాల ముఖ్యం. పేషంట్ లు వారి సమస్యలను వ్యక్తీకరించడానికి మరియు సేవలలో సరికొత్త అవకాశాలను తెలుసుకోవడానికి, ఇలాంటి సమావేశాలు ఉపయోగపడతాయి. ఈ సందర్భంగా డా. త్రిపురనేని రవికుమార్ (యూ ఎస్ ఏ), కీర్తి శేషులు డా. సి. కాంప్రసాద్ గారు, డా. వెలగపూడి బాపూజీరావు గారు (యూ కె), శ్రీ సి. గణపతి గారు (ఆడిటర్, గుంటూరు) మరియు డా. జి. సాంబశివరావు గారు (యూ కె) వారి విలువైన సమయాన్ని వెచ్చించి విచ్చేసారు.